Pawan Kalyan Responds On Mudragada Padmanabham Letter | Janasena Porata Yatra | New Waves

20.06.2019   |   by Zulushakar

Views: 23 291

Comments "Pawan Kalyan Responds On Mudragada Padmanabham Letter | Janasena Porata Yatra | New Waves":

Author: Meztijinn
రాజధాని భూముల రైతుల కోసం ప్రాణాలు ఇస్తాను అన్నాడు ఏమయింది?
Author: Tojalkree
ఇతను ప్రచారానికి ఎక్కువ పరిపాలనకు తక్కువ.
Author: Dor
Ayya pavan neku votes kuda Valle vesedi
Author: Tosida
ఏం కాలే!
Author: Nazilkree
దక్షిణ భారతీయుల మీద బిజెపి వివక్ష చూపిస్తున్నారని వారిపై యుద్ధం చేస్తానన్నాడు ఏమయింది?
Author: Faesida
కులాలు వద్దు కానీ నాయ్యాం కావాలి కదా! ముద్రగడ పద్మనాభం గారి వల్లే కదా ఈ రోజు కాపు అనే వాడికి మన కోసం ప్రశ్నంచే వాడు వున్నాడు అని నమ్మకం వచ్చింది
Author: Shahn
ఏం కాలే!
Author: Juzuru
yes he is supporting reservation for kapus,a good leader, he can advise you and bring you to power,he is into politics since 1977-78
Author: Zulkilabar
sollu appu ra
Author: Fekree
లే ... ఒక్కసారి నీ జాతిలోని మహానుభావులు అందించిన స్పూర్తితో ముందుకు కదులు
Author: Goltizilkree
Jai power star
Author: Dazilkree
Jai janasena
Author: Zuzuru
Jai janasena
Author: Dugis
పవన్ కల్యాణ్ కు కొన్ని ప్రశ్నలు.
Author: Zujinn
ఇంకా చెప్పాలంటే చాంతాడంత లిస్టు ఉంది
Author: Viran
ఏం కాలే!
Author: Fenrikree
ఏం కాలే!
Author: Grohn
నా మాటలు ద్వేషంతో కాదు ప్రశాంతంగా అర్ధం చేసుకోవాలని నా మనవి. అంతేకాని కాని అతను గెలిస్తే నాకొచ్చే నష్టం లేదు ఓడిపోతే నాకొచ్చే లాభం లేదు.
Author: Malat
Plz powankalyan garini gelipincchandi plz plz plz plz plz
Author: Manos
మూడు దశాబ్దాల క్రితం రూపాయికి నలుగురు కాపులని ( పావలాకి ఒకణ్ణి ) కొంటాను అని అన్నందుకే అప్పటి వరకు విజయపథంలో ఉన్న చేబ్రోలు హనుమయ్య చౌదరిని చిత్తు చిత్తుగా ఓడించిన జాతి పౌరుషం ఇప్పుడేమైంది...
Author: Zulukasa
Mudragada gadu oka donga lanja koduku. Vadnite kukka chavu laga champali. Mudragada kapu lanja koduku ite paniki malinodu. Aa vedhavani ee pk rogue ela reference tiskodaniki siggu ledu ra luchaaaa pk?
Author: Zulkigore
Police kosam 1st time machega matladaru
Author: Zulkishakar
We will show our anger to Chandra babu in 2019 he will not win not even 1 seat in west Godavari and east Godavari districts. It's absolutely shameful for kapu community to bear this abuse against mudragada and his family members. Chandra babu back stabbed kapus and you will get paid for that.
Author: Faujas
ఒక కమ్మ వాడు వచ్చి మీ కాపులే నన్ను గెలిపిస్తునారు అని పవన్ కళ్యానికి సవాళ్లు విసురుతుంటే తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోండి.
Author: Tegami
JFFC ఏమయింది?
Author: Guran
అసలు అంతెందుకు 2019 లో ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కనీసం అతనికైనా ఒక క్లారిటీ ఉందా?
Author: Yozshuran
Mana kapulu antaventi vedhava. Malli kulam gurunchi matladutunnav. Niku burra ledu ra. Mundu new kapu new kodukuliki kastapadi pani chesi bratakadam nerpu. 99 % mandi kapulu rowdism goondaism cheskoni bratikevalle.
Author: Akisar
ఏం కాలే!
Author: Kinris
దేశవ్యాప్తంగా తిరిగి ప్రత్యేక హోదాకు మద్దతు కూడగడతానన్నవాడు ఏమయింది?
Author: Fausida
ఇన్ని మాటలు చెబుతున్నారు
Author: JoJoll
టీడీపీ వైసీపీ నేతలు కాపులను ఇంతగా అవమానిస్తుంటే నీలో ఎందుకు చలనం కలగటం లేదు.
Author: Tolar
"""ప్రత్యేక హోదా""మర్చి పోయారా!!!సార్
Author: Faesho
దెందులూరు రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి
Author: Faugul
Reddy and kamma party loku vanukuputtstunna bc st SC muslem party jansena next CM pavan kalayan Jai Hind
Author: Mehn
Super sir
Author: Zulkikus
Every time he surprises me with his analysis, thought process skills....wow superb sir....
Author: Vojind
KCR తాటతీస్తాను అన్నాడు తీసాడా?
Author: Jujind
Super
Author: Zulkree
ఇన్ని ఊర్లు తిరుగుతున్నారు
Author: Misida
గతంలో ఎన్నడూ లేనంతగా కాపులు రాజకీయాల్లో చైతన్యవంతులు అయ్యారు... ఇప్పటివరకు కాంగ్రెస్ కి , టీడీపీ కి , వైసీపీ కి చేసిన సేవ చాలు.
Author: Sajin
ఉక్కులాంటి నీ నర్రాలు ఎందుకు చచ్చు బడిపోతున్నాయి... సల సల కాగే నీ రక్తం ఎందుకు చల్లారిపోతుంది... కొండల్ని సైతం పిండి చేయగల నీ ధైర్యం ఏమైపోయింది...
Author: Fautaur
కాపు లోన్స్ ఇస్తే చాలు కాపులు ఓట్లు వేసేస్తారు అంటున్నారు ... ఆ స్థాయికి దిగజారిపోయిందా జాతి ?
Author: Mozil
దెందులూరు కాపులకు ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు. మీ కాపులే నన్ను MLA ని చేస్తున్నారు అంటున్నాడు. జాతి కర్మ ఏంటి అంటే రాష్ట్రము మొత్తం మా కాపులు నీలాంటి MLA లని చాలా మందిని గెలిపిస్తునారు.
Author: Mikagrel
గుడ్ స్పీచ్ పవన్ గారు
Author: Kazijora
జై_జనసేన°✊
Author: Zulkigis
Nuvukuda aada
Author: Dorr
Jai janasena
Author: Meztisar
PKకి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి సాక్ష్యాం?
Author: Gamuro
PK నా మూడో బార్య క్రిస్టియన్ కాబట్టి ఆమెకూ నాకూ పుట్టిన పిల్లలు క్రిస్టియన్లు కాబట్టి నాకు సర్వమతాలు సమానమే అంటున్నాడు అంటే ఇతనికి మల్లె మన దేశంలో రాజకీయ నాయకులంతా ఎక్కువ మంది పిల్లలను కంటే మన ధేశ జనాభా ఇప్పటికి ఎంతుండేదో ఒక్కసారి ఊహించుకోండి?
Author: Toktilar
ఇటువంటి వాడు సభ్యసమాజానికి ఏమని సందేశం ఇస్తున్నాడు.
Author: Gujas
పవన్ కళ్యాణ్ ... మీ కాపులు అంతా నిన్ను ఇష్టపడతారేమో కానీ వాళ్ళు అంతా నా వెనుకాల ఉన్నారు అది తెలుసుకో !
Author: Duzil
అతను కనుక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తే దయచేసి మేనిఫెస్టో చదువుకోమని మాత్రం చెప్పవద్దు ఎందుకంటే మన దేశంలో ఎవరు మేనిఫెస్టో పూర్తిగా అమలు చెయలేదు ఇతని అన్న చిరంజీవి అసలు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కేంద్రమంత్రిగా పదవి మాత్రం అనుభవించాడు !

Recent Comments